
Kadali
Paperback
Kadali Kathu
Thriller & Mystery
Telugu
1
101-200 Pages
2024
NA
Action And Adventure Novels
Pre-owned
India
Name : Kadali Kathu
Author : Kadali
Book Format : Paperback
Genre : Thriller & Mystery
Language : Telugu
Pages : 101-200 Pages
Publish Year : 2024
Publisher : NA
Sub Genre : Action And Adventure Novels
కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలనుకొని గుర్తుపెట్టుకున్న కథలు, కొన్ని గుర్తుపెట్టుకోవాలని అనుకొని కూడా తెలియకుండా మర్చిపొయే కథలు. గుర్తుండిపోయేవి, అప్పుడప్పుడూ గుర్తొచ్చేవి, వదిలించుకున్నవి, వదల్లేనివి, నీవి, నావి, మనందరివీ ఈ కథలు. ఓ కథలో ఏ విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా వదిలేస్తామో, అదే విషయం ఇంకో కథ రూపాన వచ్చి తెగ హింస పెడుతుంది. నిన్నటి కథలో బాగా నచ్చిన ఏదో సంగతి ఈ రోజుకి రోత పుట్టిస్తుంది. ఈ రోజు అంత అసహ్యం కలిగించిన అదే సంగతి రేపటికి బతకడానికి ఆశని కలిగిస్తుంది. అవన్ని పోగేసి మూట కట్టి కథల్లా మీ చెతికిచ్చాను..
Country of Origin : India
More Information
Helpful (1)
Helpful (1)