
2019
201-300 Pages
Paperback
Language Learning Books
PRASAD
1
000
Children's & Young Adult
SECOND
PRASAD BOOKS
Telugu
5 - 9 Years
India
Name : TELUGU BHARATHI ( తెలుగు భారతి)
Author : PRASAD
Book Format : Paperback
Edition : SECOND
Genre : Children's & Young Adult
ISBN : 000
Language : Telugu
Pages : 201-300 Pages
Publish Year : 2019
Publisher : PRASAD BOOKS
Reading Age : 5 - 9 Years
Sub Genre : Language Learning Books
తెలుగు భాషను సులభంగా చదవడం మరియు వ్రాయడం నేర్పిoచడానికి ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. 1, 2 తరగతులలోనే విద్యార్థులు తెలుగును అనర్గళంగా చదవడం మరియు వ్రాయడం కొరకు ఈ పుస్తకాన్ని “పద పద్దతి లో” ఆకర్షణీయమైన చిత్రాలను ఉపయోగించి తయారు చేయడం జరిగింది. విద్యార్థులలో ఆసక్తి రేకేత్తిoచడం, భిన్నంగా ఆలోచించడం మరియు వారి యొక్క సృజనాత్మకతను వెలికి తీయడం కోసం అనేక కృత్యాలను పొందుపరచడం జరిగింది
Highlights : -
పదపద్దతిలో పుస్తక రచన
బాగా పరిచయం వున్న 500 కు పైగా బొమ్మలు
ప్రతి పాఠానికి ఒక అభినయ గేయము
ప్రతి పాఠానికి 10 రకాల అబ్యాసలు
విద్యార్ధుల అభ్యసన స్థాయిని పరీక్షించడం కోసం సమగ్ర మూల్యాంకన పత్రాలు
CCE విధానానికి అనుగుణంగా రూపకల్పన
Country of Origin : India
More Information