
2024
More than 1000 Pages
Paperback
1
Religion & Spirituality
Telugu
India
Name : Sri Rama Koti BIG/LARGE A4 Size (pack of 12 Books in Telugu) by JAIHIND PUBLICATIONS
Book Format : Paperback
Genre : Religion & Spirituality
Language : Telugu
Pages : More than 1000 Pages
Publish Year : 2024
రామ నామ స్మరణ మానవ జన్మను తీర్చిదిద్దే సాధనం. రామ నామం తిరుగులేని రామ బాణం. పాపాలను హరించే ఆయుధం. శ్రీ రాముడు ప్రపంచానికి ఆదర్శ పురుషుడు. పుణ్యమూర్తి, కరుణా రస సాగరుడు. భక్తుల అభిష్టాన్ని తీర్చే దైవం. శ్రీ రామున్ని మనసారా స్మరించి తరించేందుకు శ్రీ రామ కోటి రాయడం ప్రతి హిందువు బాధ్యతగా తీసుకుని పుణ్యాత్ములవుతున్నారు. ప్రతి ఒక్కరు శ్రీ రామ కోటి వ్రాసి జన్మ జన్మల పాపాలను పారద్రోలి అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు పొందాలన్నదే జైహింద్ పబ్లికేషన్స్ సంకల్పం. భక్తులు రామ నామం రాయడానికి అనువుగా ఉండాని పెద్ద గడులతో అతి తక్కువ ధరలో జై హింద్ పబ్లికేషన్స్ పుస్తకాలను అందిస్తున్నారు. ధర్మో రక్షతి రక్షిత : సర్వేజనో సుఖినోభవంతు, జై హింద్, జై శ్రీ రామ్.
Country of Origin : India
More Information
Helpful (0)
Helpful (0)
Best quality products from trusted suppliers