
2019
Religion & Spirituality
Viswanandha Satyanarayana
9788181803061
REVISED
Telugu
Hardcover
901-1000 Pages
Veyipadagalu - Telugu
2
Religion & Spirituality
Viswanandha Publications
India
Name : Veyipadagalu - Telugu
Author : Viswanandha Satyanarayana
Book Format : Hardcover
Edition : REVISED
Genre : Religion & Spirituality
ISBN : 9788181803061
Language : Telugu
Pages : 901-1000 Pages
Publish Year : 2019
Publisher : Viswanandha Publications
Sub Genre : Religion & Spirituality
పంతోమ్మిదీ యిరవయ్యో శతాబ్దాల నాటి సంధి చరిత్ర – అన్నారు కొందరు.భారతీయ విజ్ఞాన సర్వస్వము – అన్నారు మఱికొందరు.తెలుగువారి మహాభారతం – అన్నారు యింకొందఱు.నేటి వాతావరణ కాలుష్యాది అనేక దుష్పరిణామాలను ఆనాడే హెచ్చరించిన వైజ్ఞానిక భవిష్యపురాణం –అంటున్నారు యెందఱో.ఎందరైనా ఎన్నైనా అనవచ్చు కానీ... ప్రధానంగా స్త్రీ పురుషుల సంబంధాన్ని సహస్ర ముఖాలుగా చూపించిన అపూర్వ నవలా కావ్యం వేయిపడగలు.గమనిక : "వేయిపడగలు" నవల "కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి సంపూర్ణ నవలా సాహిత్య నిధి" సెట్ లోనూ లభిస్తుంది.
Country of Origin : India
More Information
Best quality products from trusted suppliers